Archive for జూలై, 2012

అనంత యాత్ర

బహెన్ జీ శ్రీ బాబూజీ మహారాజ్ ను కలిసి నప్పటి నుండి ఆమె ఆధ్యాత్మిక యాత్ర ఆయన మార్గ దర్శకత్వం లో కొన సాగింది . ఆయన, మానవాళి దివ్య వికాసం కొరకు, ప్రకృతి కోరిక మేరకు అవతరించిన విశిష్ట మూర్తి మత్వము (స్పెషల్ పర్సనాలిటి ) అనే సత్యమును బహెన్ జీ అతి త్వరలోనే గ్రహించినారు. 1949 నవంబరు 7 వ తేదిన శ్రీ బాబూజీ మహరాజ్, అభ్యాసులను ఆధ్యాత్మిక ప్రగతి మార్గంలో తీసుకొని వెళ్లుటకు […]

జ్ఞానోదయం

స్పెషల్ పర్సనాలిటీ (విశిష్ట మూర్తి మత్వము ) అయిన శ్రీ బాబూజీ మహరాజ్ శుభ దర్శనానికి పూర్వమే బహెన్ జీ కి ఒక దివ్య సంఘటన అనుభవమయినది. 1948 సంవత్సరవము జనవరి నెలలో ఒక సాయంత్రము ఆమె ఆలోచనారహిత స్థితిలో ఆకాశాన్ని వీక్షిస్తున్నారు, హఠాత్తుగా ఒక కాంతి విస్తరిస్తూ వుండడము, ఆ ప్రకాశం మధ్యలో భగవాన్ శ్రీ రాముని రూపాన్ని ఆమె గమనించారు. కొద్ది సేపటికి ఆ రూపము అదృశ్యమై భగవాన్ శ్రీ కృష్ణుని రూపము ప్రత్యక్షమయినది. […]

సోదరి గురించి

సెయింట్ కస్తూరి బహెన్ జీ 1926 సంవత్సరము సెప్టెంబర్ 26 తేదీన లఖింపూర్ ఖేరి (ఉత్తర ప్రదేశ్) నందు శ్రీ పండిట్ రాందాస్ చతుర్వేది, శ్రీమతి భగవతిదేవి పుణ్యదంపతులకు జన్మించారు. కస్తూరి బహెన్ జీ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసమును 1945 సంవత్సరములో పూర్తిచేసినారు. ఆమె చిన్న తనం నుండే సెయింట్ (సంత్) గుణాలతో భాసిల్లేవారు . కస్తూరి బహెన్ జీ తండ్రిగారు మిగితా కుటుంబ సభ్యులు అందరు కూడ భగవదారాధకులు , భక్తి తత్పరులు. సంత్ లు […]